భారతదేశం, జూలై 8 -- స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అంటేనే రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. అలాంటిది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌లో ట్రేడింగ్ ఇంకా పెద్ద రిస్క్! క్షణాల్లో లక్షలు సంపాదించవచ్చు, కోల్పోవచ్చు కూడ... Read More
భారతదేశం, జూలై 8 -- టెస్లా సీఈఓ, అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీ "అమెరికా పార్టీ"ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన తరువాత, సోమవారం టెస్లా షేర్లు 6.8% పడిపోయాయి. వారాంతంలో మస్క్ చేసిన ఈ ప్... Read More
భారతదేశం, జూలై 8 -- భారతదేశంలో మిడ్‌రేంజ్ ప్రీమియం స్మార్ట్ఫోన్ల మార్కెట్ తీవ్ర పోటీతో దూసుకుపోతోంది. బ్రాండ్లు పనితీరు, డిస్ప్లే నాణ్యత, బ్యాటరీ లైఫ్‌లో సరిహద్దులను దాటుతున్నాయి. ఇటీవల, పోకో- ఐక్... Read More
భారతదేశం, జూలై 8 -- ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్‌లోని ఓ రైలులో సంచిలో దొరికిన ఒక నవజాత శిశువు ఒక దారుణమైన నేరాన్ని వెలుగులోకి తెచ్చింది. బిహార్‌కు చెందిన ఒక బాలిక తన తండ్రి చేతిలో అత్యాచారానికి గురైంది. ర... Read More
భారతదేశం, జూలై 7 -- భారతదేశంలో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా రూ. 21-22 లక్షల ధరల విభాగంలో పోటీ తీవ్రంగా ఉంది. ఈ ధరలో ప్రముఖంగా లభిస్తున్న రెండు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు.. ... Read More
భారతదేశం, జూలై 7 -- యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నామినేషన్ ఆధారిత గోల్డెన్ వీసాను ప్రవేశపెట్టింది. దీని వల్ల అర్హులైన భారతీయులు నిర్ణీత రుసుము చెల్లించి జీవితకాల రెసిడెన్సీని పొందే అవకాశం లభించింది!... Read More
భారతదేశం, జూలై 7 -- ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) ఈ సంవత్సరం ప్రొబేషనరీ ఆఫీసర్ (పీఓ) ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్ పాటర్న్స్‌లో కీలక మార్పులు చేసింది. పూర్తి వివరాలను ఇక్క... Read More
భారతదేశం, జూలై 7 -- శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 193 పాయింట్లు పెరిగి 83,433 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 56 పాయింట్లు వృద్ధిచ... Read More
భారతదేశం, జూలై 7 -- దాదాపు 24 సంవత్సరాలుగా దోపిడీలు, హత్యలు చేసి, పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న సీరియల్ కిల్లర్ అజయ్ లాంబా ఎట్టకేలకు దొరికాడు! దిల్లీ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. రెండ... Read More
భారతదేశం, జూలై 7 -- ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన పోర్ట్‌ఫోలియోలోని రెండు వాహనాల ధరలను తాజాగా పెంచింది. ఈప్రకటించిన ధరల సవరణతో, ఎంపిక చేసిన ప్యాసింజర్ వాహనాలైన టాటా కర్వ్, టాటా టియాగో, టాట... Read More